ASR: ముంచంగిపట్టు మండలం జోలాపట్టు జలాశయం ఫరిదిలో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మత్య్స గెడ్డ ఉప్పోంగుతోంది. పెదపేట, రంగిలిసింగి, గొడుగులపుట్టు, జంగంపుట్టు ప్రాంతాల్లో గిరిజనులు నాటు పడవలు వినియోగించి చేపల వేట చేపడుతున్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలతో ఉప్పొంగుతున్న మత్స్యగెడ్డ


