CTR: ఏపీ వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర టీడీపి పార్టీ అధ్యక్షుడును కలసిన ఎమ్మెల్యే


