NDL: బండి ఆత్మకూరు (M)లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (తాత్కాలిక టీచర్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ యశోధ సోమవారం తెలిపారు. స్కూల్ అసిస్టెంట్-3, ఎస్‌జీటీ-4 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎస్‌జీటీకి రూ.10 వేలు, ఎస్‌ఏకు రూ.12,500 గౌరవ వేతనం ఉంటుందన్నారు. ఈనెల 21లోగా ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తాత్కాలిక టీచర్ పోస్టులకు దరఖాస్తులు..!


