హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాణహాని ఉందంటూ ఎస్పీకి ఫిర్యాదు..!

PLD: నరసరావుపేట భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తనను మానసికంగా,శారీరకంగా వేధిస్తున్నారని అచ్చంపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కట్టెకోట అశోక్ పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. భార్య, ఆమె ప్రియుడు కలిసి తనను హత్య చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారని ఆరోపించారు. ఆగస్టు1న అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు అన్నాడు.