హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇకపై ఆన్‌లైన్‌లోనే విద్యుత్ ఫిర్యాదులు..!

NDL: జిల్లాలోని విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం 'డయల్ యువర్ విద్యుత్తు శాఖ ఎస్ఈ' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ సుధాకర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ఉదయం 8:30 నుంచి 9:30 గంటల సమయంలో 08514-222989 నంబరుకు సంప్రదించాలని కోరారు.