CTR: కుప్పం మండలం కనమ పచార్లపల్లెకు చెందిన నందెమ్మ(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 15వ తేదీ నుంచి నందెమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఇవాళ ఉదయం చిన్నఒబ్బ గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆమె మృతదేహం ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి


