హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోగులకు రొట్టెలు పళ్ళు పంపిణీ

AKP: ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటవురట్ల మండల కేంద్రంలో గల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జర్నలిస్టులు రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. సమాజంలో సమస్యలపై పోరాడుతున్న ఏకైక జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో కృష్ణ, రాఘవులు పాల్గొన్నారు.