హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులు

SKLM: అమరావతి వెంకటపాలెంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాయని, ఆయన ప్రజాసేవ అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.