హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రైతుల సమస్యలను గుర్తించాం'

ప్రకాశం: కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల సమస్యలను గుర్తించామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ టవర్ ఏర్పాటు చేసే సమయంలో రైతు నష్టపోతే 100కు 100% నష్టపరిహారం అందిస్తున్నామని అన్నారు. ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా ముందుగానే రైతులతో మాట్లాడి వారి ఒప్పందంతోనే టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.