హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు

ప్రస్తుత విద్యావ్యవస్థ యువత డబ్బు, సమయం, మానసిక ప్రశాంతతను దోచుకునే యంత్రంగా మారిందని LoP రాహుల్ గాంధీ విమర్శించారు. 'యూజీసీ-నెట్ పేపర్లు కూడా ముందే లీక్ అయ్యాయా?' అంటూ ప్రశ్నించారు. మోదీ.. పరీక్షలు నిర్వహించలేని వ్యవస్థను సృష్టించి, విద్యార్థులను నిందిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రధాని నోరు విప్పేంత వరకు ఆగే ప్రసక్తే లేదంటూ 'X'లో పోస్ట్ చేశారు.