CTR: శ్రీకాళహస్తిలోని మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలి వెళ్లిన ఘటన కలకలం రేపింది. స్థానికులు విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇవ్వగా, టౌన్ సీఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని శిశువును శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టమని సీఐ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంటగలిసిన మానవత్వం


