GNTR: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస యాదవ్ హత్యకు YCP కుట్ర పన్నినట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. ఓ రౌడీషీటర్‌తో YCP నేత నరేంద్ర రెడ్డి హత్య కోసం రూ.కోటిన్నరకు సుపారీ మాట్లాడినట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రెండు సార్లు ఆ ముఠా రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తుంది. హత్య కుట్ర బయట పడటంతో నరేంద్ర పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తునట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన నేత హత్యకు YCP కుట్ర


