NTR: నందిగామలోని 17వ వార్డు బైపాస్ సర్వీస్ రోడ్డు బహిరంగ డంపింగ్ యార్డ్‌గా మారింది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కోళ్ల, జంతువుల వ్యర్థాలు, ప్లాస్టిక్ గుట్టలుగా పేరుకుపోయాయి. తీవ్ర దుర్వాసన, ఈగలు, దోమల బెడదతో స్థానికులు, వాకర్లు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధుల ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డంపింగ్ యార్డ్.. ఇబ్బందుల్లో ప్రజలు


