నెల్లూరు: ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాలతో నెల్లూరు పోలీసులు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం నాకాబంది, లాడ్జిల్లో తనిఖీలు చేపట్టారు. 38 లాడ్జిలను తనిఖీ చేసి 16 ఓపెన్ డ్రింకింగ్, 20 డ్రంక్ అండ్ డ్రైవ్, 242 MV Act కేసులు నమోదు చేశారు. రూ.1,26,660 జరిమానా విధించారు. క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో డ్రోన్ నిఘా, వాహన తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలీసుల విస్తృత తనిఖీలు


