PLD: మాచర్ల ఆర్టీసీ డిపో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి నూతన బస్సు సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసు ప్రతిరోజూ ఉ.7:15 గంటలకు మాచర్లలో బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీశైలం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1 గంటకు శ్రీశైలంలో బయలుదేరి సా.6:15 కు మాచర్ల డిపోకు చేరుకుంటుంది.శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలం భక్తులకు శుభవార్త..!


