హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే

ELR: తొలి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాలువలు, డ్రైన్ల ప్రక్షాళన పనులను చేపట్టి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే ధర్మరాజు గారు అడిగిన ప్రశ్నకు స్పందించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గ, ఎమ్మెల్యే ప్రస్తావించిన పనులు ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉన్నాయన్నారు.