హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శివారు కొండల్లో పురివిప్పిన నెమళ్లు..!

KRNL: ఆదోని శివారు కొండల్లో నెమళ్లు పురివిప్పి నాట్యమాడుతూ.. చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తుంపర్లతో ఆహ్లాదకర వాతావరణంలో నెమళ్ల సంచారం, అందమైన నృత్యాలు ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. స్థానికులు, వాహనదారులు ఈ రమణీయ దృశ్యాలను సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు.