VZM: బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని ఎరుకలపాకుల సమీపంలో ఉన్న రామే చెరువులో పెద్దఎత్తున చేపలు మృతి చెందాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెరువులోకి చేరడంతో నీరు కలుషితమై చేపలు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించి చెరువును శుభ్రం చేయాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రామే చెరువులో చేపలు మృతి


