హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు కొనసాగుతాయి'

VZM: భవిష్యత్తులోనూ విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలు కొనసాగుతాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు స్పష్టం చేశారు. సోమవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్ద మాట్లాడుతూ.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌తో ఎంతోమందికి మధుర జ్ఞాపకాలు ఉన్నాయని, భవిష్యత్తులోనూ వాటిని వినియోగించుకునేలా ప్రణాళిక ఉందని చెప్పారు. నూతన విమానాశ్రయనికి భూములిచ్చి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.