PLD: జిల్లాలోని వి.రెడ్డిపాలెం లోని శ్రీ పాటి పాటి అంకమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం ఉ.7 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. గ్రామస్థులు,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ


