ATP: తాడిపత్రిలో ఓ వివాహ వేడుకకు వైసీపీ నేతలు రావడంపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణమండపానికి తలుపులు వేయడంతో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరాం రెడ్డి లోపలే ఉండిపోయారు. సర్దిచెప్పబోయిన వారిపై దాడికి దిగి, కారు ధ్వంసం చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
జేసీ ప్రభాకర్ రెడ్డి వీరంగం


