KDP: అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో కడప MLA మాధవీరెడ్డి మాట్లాడారు. బాలికల BC హాస్టలకు గల 20ఏళ్లుగా సొంత భవనాలు లేవన్నారు. అద్దె భవనాల్లోనే ఈ హాస్టల్స్ నడుపుతున్నట్లు వివరించారు. 130 మంది బాలికలు ఇంటర్, డిగ్రీ, నర్సింగ్ చేస్తున్నారన్నారు. అద్దెలు చెల్లించకపోవడంతో మధ్యలోనే విద్యార్థులను బయటకు పంపిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
అసెంబ్లీలో MLA మాధవి ఏం మాట్లాడారంటే.!


