E.G: గోకవరం (M) రంప ఎర్రంపాలెం గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారిందని గ్రామస్థులు వాపోతున్నారు. మెయిన్, సైడ్ డ్రైనేజీల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు పిచ్చిమొక్కలు పెరిగిపోవడంతో మురుగునీరు నిలిచిపోతోంది. దుర్గంధం వెదజల్లడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది వెంటనే డ్రైనేజీలను శుభ్రం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెత్తతో కంపుకొడుతున్న డ్రైనేజీలు


