కోనసీమ: అమలాపురం పట్టణంలోని ఈదరపల్లి- నల్ల వంతెన బైపాస్ రోడ్డు డంపింగ్ యార్డ్‌లా మారిందని స్థానికులు అంటున్నారు. కొందరు వ్యాపారస్తులు, గృహ వ్యర్ధాలు పట్టుకొచ్చి రోడ్డు పక్కన యథేచ్ఛగా పాడేస్తున్నారని అంటున్నారు. చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతుందని, ఈ దారిలో ప్రయాణించలేకపోతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
డంపింగ్ యార్డ్‌లా బైపాస్ రోడ్డు


