హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో దొంగలు హల్‌చల్..!

NTR: నందిగామ రైతు పేట కె.వి.ఆర్ కాలేజీ వెనుక ప్రక్క నివాసం ఉంటున్న ఓ మాస్టారు ఇంట్లో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులనే దొంగలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వారికి ఎవరైనా సమాచారం ఇస్తున్నారా అంటూ స్థానికులలో ఆందోళన నెలకొంది.సంఘటన స్థలానికి క్లూస్ టీమ్‌తో కలిసి స్థానిక పోలీసులు చేరుకున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.