PLD: ఆగస్టు 17న ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలో RDO కార్యాలయంలో వినతిపత్రం సమర్పణ, సాయినగర్‌లోని చిన్నారుల అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. జర్నలిస్టు మిత్రులు, యూనియన్ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ కోరింది.
ఆంధ్రప్రదేశ్
నేడు ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం


