2025-26లో దేశంలో LPG వినియోగం 33.2 మిలియన్ టన్నులకు(రోజుకు 91,000 టన్నులు) చేరింది. అయితే మన దేశీయ ఉత్పత్తి కేవలం 13.1 మి. టన్నులే కావడంతో దాదాపు 64% దిగుమతులపైనే ఆధారపడ్డాం. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు తాజాగా కేంద్రం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇకపై వంటగ్యాస్ ఉత్పత్తి కోటాలను ఏటా జనవరి 1, జులై 1 తేదీల్లో సమీక్షించనుంది.
వార్తలు
64 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే!


