హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జగన్‌ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ'

అన్నమయ్య: జగన్‌ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, ఫర్నిచర్‌, తాగునీరు, టాయిలెట్లు తదితర సౌకర్యాలు కల్పించామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య హక్కుగా అందించాలని,ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.