హైదరాబాద్: 28°C
వార్తలు

LPG కొరతకు కేంద్రం బిగ్ ప్లాన్

భవిష్యత్తులో దేశీయంగా వంటగ్యాస్‌(LPG) కొరత రాకుండా కేంద్రం చర్యలు చేపట్టింది. విదేశీ దిగుమతులకు ఆటంకం ఏర్పడినా ఇబ్బంది లేకుండా రిఫైనరీలకు ఉత్పత్తి లక్ష్యాలను విధించింది. దేశంలో కొరత తలెత్తిన వెంటనే ఇవి అమల్లోకి వస్తాయి. 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్‌ కంపెనీలకు టార్గెట్(63,810 టన్నుల LPG ఉత్పత్తి) ఇవ్వగా, ఇందులో రిలయన్స్‌కు అత్యధిక కోటా లభించింది.