హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గొలుగొండలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు

AKP: గొలుగొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు మంజూరైనట్లు ఎంఈవో సత్యనారాయణ తెలిపారు. ఇందులో 5 స్కూల్ అసిస్టెంట్, 1 ఎస్జీటీ పోస్టు ఉన్నాయి. హిందీ, బయాలజీ పోస్టులతోపాటు ఎస్జీటీ పోస్టు భర్తీకి అర్హులు సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులతో ఎంఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.