హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ నిర్మాణాన్ని తొలగించిన మున్సిపల్ సిబ్బంది

AKP: నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం పక్కన నూతనంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని సోమవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. తోపుడు బండి మీద వ్యాపారం చేసుకునే వ్యక్తి శాశ్వత కట్టడానికి ప్రయత్నించడంతో అందిన ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణం తొలగిస్తున్నామని సిబ్బంది తెలిపారు. దీనిపై స్పందించిన ప్రజలు మరిన్ని అక్రమ నిర్మాణాలు తొలగించాలన్నారు.