హైదరాబాద్: 28°C
వార్తలు

త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ!

బీజేపీ నూతన కార్యవర్గ ప్రకటన అనంతరం, ప్రధాని మోదీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్‌లోనే ఇది జరగాల్సి ఉన్నా.. నీట్ పేపర్ లీకేజీ, CJP ఆందోళనలతో వాయిదా పడింది. మరోవైపు నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన బంకీపూర్ స్థానాన్ని ఇటీవల ఉపఎన్నికలో బీజేపీ కోల్పోవడం పార్టీని కలవరపెట్టింది. దీంతో అధిష్టానం దీనిపై లోతైన సమీక్ష జరిపింది.