రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో నూతన కార్యవర్గం ఇవాళ కొలువుదీరనుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టులో యువత, మహిళలకు కీలక పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. కొందరు కేంద్ర మంత్రులకు సైతం చోటు దక్కనున్నట్లు సమాచారం. అలాగే వివిధ మోర్చాలకు కొత్త అధిపతులను ప్రకటించనున్నారు.
వార్తలు
ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త టీమ్!


