AP: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపుపై స్పష్టమైన హామీ లేకపోవడంతో ఇవాళ్టి నుంచి అత్యవసర సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రోగుల ఆరోగ్యం దృష్ట్యా ఇప్పటివరకు సాధారణ వైద్య సేవలకు మాత్రమే దూరంగా ఉన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోవడంతో ICU సహా ఎమర్జెన్సీ సేవలనూ నిలిపివేయాల్సి వస్తోందన్నారు. దీంతో వైద్యారోగ్య శాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది.
వార్తలు
జూడాల సమ్మె.. అత్యవసర సేవలు బంద్!


