దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పలు రైల్వే స్టేషన్లలో మంచినీటి కూలర్లలో అత్యంత ప్రమాదకర ఇ–కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు కాగ్ శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. తక్షణమే చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
అన్ని స్టేషన్లలోనూ రక్షిత మంచినీరు


