హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ విడుదల

TG: SIR సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఇవాళ డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు. భారీ స్థాయిలో ఓట్లు తొలగించారన్న ప్రచారం జరగడంతో దీనిపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 3.38 లక్షల మందికి గానూ 2.64 లక్షల మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆఫీసుల వద్ద, అఫీషియల్ వెబ్‌సైట్‌లో డ్రాఫ్ట్ లిస్ట్‌‌ను చూడొచ్చు.