హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

AP: అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నాలుగు రోజుల పాటు 50వ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అదేవిధంగా ఉభయ సభల బీఏసీలు సమావేశం కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి, అజెండాను ఉభయ సభల బీఏసీలు ఖరారు చేయనున్నాయి.