AP: ప్రభుత్వ పాఠశాలల్లో 6,534 విద్యా వాలంటీర్ల పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3,597 SGT, 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 21వ తేదీలోగా తమ దరఖాస్తులను MEOలకు అందించాలి. మెరిట్ ఆధారంగా ఎంపికయ్యే అభ్యర్థులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో SEP 1 నుంచి APR 30వ తేదీ వరకు పాఠశాలల్లో సేవలు అందించాల్సి ఉంటుంది.
వార్తలు
ఏపీలో 6,534 విద్యా వాలంటీర్ల పోస్టులు


