TG: కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ BRS ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. పథకాల విషయంలో హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని KTR ప్రశ్నించారు. ఈ పథకాల రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరిని నిరసనలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
వార్తలు
రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పిలుపు


