హైదరాబాద్: 28°C
వార్తలు

టేకాఫ్‌ 'భోగాపురం'.. షెడ్యూల్‌ వచ్చేసింది

AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇవాళ్టి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6:45 గంటలకు ఇండిగో విమానం HYD నుంచి భోగాపురం రానుంది. ఉ.7:30 గంటలకు భోగాపురం-HYDకు మరో ఇండిగో విమానం టేకాఫ్‌ కానుంది. ఉ.7:30 గంటలకు బెంగళూరు నుంచి ఎయిరిండియా విమానం భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కానుంది. ఉ.8 గంటలకు మరో ఎయిరిండియా సర్వీసు బెంగళూరుకు బయలుదేరనుంది.