హైదరాబాద్: 28°C
వార్తలు

చంద్రబాబును జెన్ జీ నిలదీస్తోంది: ఆదిమూలపు

AP: సీఎం చంద్రబాబును DSC అక్రమాలపై జెన్ జీ నిలదీస్తోందని వైసీపీ నేత, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోపక్క ప్రతిపక్షం చట్టసభల్లో సర్కారును కడిగేస్తుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే గ్రూప్-1 నియామకాలపై అవాస్తవాలు, అభూత కల్పనలను ప్రచారంలోకి తెచ్చి వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లి, DSC అక్రమాల వ్యవహారంపై దృష్టి మార్చాలని భావిస్తోందని ఆరోపించారు.