హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు సీఎం విజయ్ సీరియస్

కర్ణాటకలోని కావేరి వన్యప్రాణి అభయారణ్యంలో నిన్న ముగ్గురు తమిళులు ఫారెస్ట్ అధికారుల కాల్పుల్లో మరణించడంతో TN CM విజయ్ ఫైర్ అయ్యారు. 'ఆంథోనీ, జాన్, కుమార్‌పై జరిపిన మారణకాండను ఖండిస్తున్నామని, KN ప్రభుత్వ సమాధానం ఆమోదయోగ్యంగా లేదన్నారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా సాయం చేయాలని ట్వీట్ చేశారు. అటు ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టామని KN CM శివకుమార్ చెప్పారు.