TG: భారత మాజీ ప్రధాని, 'భారతరత్న' అటల్ బిహారీ వాజ్‌పేయి తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన నిస్వార్థ నేత అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కొనియాడారు. వాజ్‌పేయి దాదాపు ఆరేళ్లకు పైగా ప్రధానిగా దేశాన్ని సమర్థవంతంగా నడిపించారన్నారు. వారి హయాంలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణం, సామాన్యులకు గ్యాస్ కనెక్షన్లు అందేలా దేశాభివృద్ధికి బలమైన పునాది వేశాయన్నారు.
వార్తలు
'దేశానికి అంకితం చేసిన నిస్వార్థ నేత'


