హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: పురుషోత్తం దాస్ టాండన్

స్వాతంత్ర్య సమరయోధులు, రాజర్షిగా ప్రసిద్ధులు పురుషోత్తం దాస్ టాండన్. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఈయన, హిందీ భాషకు అధికారిక హోదా కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ సభ సభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగా దేశానికి సేవ చేశారు. ఆయన చేసిన విశేష సేవలకి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1961లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న'తో సత్కరించింది.