AP: దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రయాణికులకు నిరంతర సేవలు అందించిన ఈ విమానాశ్రయానికి వీడ్కోలు చెప్పే చారిత్రక ఘట్టం ఆసన్నమైంది. చిన్న రన్ వే, ఒక్క విమానంతో ప్రారంభమైన ఈ ఎయిర్‌పోర్టు, కాలక్రమేణా ఎంతో అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది.
వార్తలు
ముగిసిన 40 ఏళ్ల నాటి అనుబంధం


