హైదరాబాద్: 28°C
వార్తలు

భోగాపురంలో GMR నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం

AP: భోగాపురం మండలం గాలిపేటలో GMR నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్ ఛైర్మన్ జీఎం రావు పాల్గొన్నారు. ఈ కేంద్రం ద్వారా 240 మంది విద్యార్థులకు 11 వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. పరిశ్రమలకు కావాల్సిన శిక్షణ ఇవ్వడమే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.