హైదరాబాద్: 28°C
వార్తలు

విపక్షాల విమర్శలపై స్పందించిన కిరణ్ రిజిజు

దేశంలో సాయుధ నక్సలిజాన్ని నిర్మూలించామని, అయితే మేధో నక్సలిజం ఇంకా పొంచి ఉందని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్నారు. దీంతో అధికార పక్షంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని మోదీ ప్రతిపక్షాలనుద్దేశించి అనలేదని, మావోయిస్టు, వేర్పాటువాద భావజాలం ఉన్నవారిని ఉద్దేశించి అన్నారంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు.