హైదరాబాద్: 28°C
వార్తలు

వంట గ్యాస్ సరఫరా పెంపునకు కేంద్రం చర్యలు

దేశంలో వంట గ్యాస్ సరఫరా పెంపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బయట సరఫరా అంతరాయాల వల్ల కలిగే నష్టాలను తగ్గించాలి చూస్తోంది. ఈ మేరకు రోజువారీ ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతూ పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. 18 ప్రభుత్వ రంగ రిఫైనరీలు, 3 ప్రైవేట్ కంపెనీలు, 3 అప్‌స్ట్రీమ్ కంపెనీలకు ఆదేశించింది. రోజుకు 63.81 వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి ఉండాలని తెలిపింది.