హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆకాశంలో ఉన్నా, పాతాళంలో దాక్కున్నా వేటాడాలి'

'ది క్లాసిఫైడ్ ఆపరేషన్ సింధూర్' డాక్యుమెంటరీలో జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ సంచలన విషయాలు పంచుకున్నారు. ఆపరేషన్ సింధూర్ వెనుక ప్రధాని మోదీ ఎంతటి ధృడ సంకల్పంతో ఉన్నారో ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఉగ్రవాదులు భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పాతాళంలో దాక్కున్నా వేటాడాలని మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని దోవల్ పేర్కొన్నారు.