పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు. దీంతో హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత్-అమెరికా వర్తక ఒప్పందంపై రైతులు నిరసన చేపట్టారు. 228 కిలోమీటర్ల మేర కిసాన్ బచావో పాదయాత్ర సాగనుంది. ఈ క్రమంలో సరిహద్దులో పోలీసులు కాంక్రీట్ బ్లాక్‌లు, ముళ్ల కంచెలను వేశారు. పారామిలిటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వార్తలు
హర్యానా-పంజాబ్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత


